ఇటీవల షూ లోపలికి దూరి ఒక పాము రెస్ట్ తీసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వర్షాకాలంలో పాములు, విష పురుగులు ఇలా చాలా ప్రదేశాలలో తలదాచుకుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బూట్లు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ముందు కట్టెల ద్వారా చెక్ చేసుకొని వేసుకోవాలి. నేరుగా వేసుకుంటే పాముకాటుకు గురవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa