ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టుకు వరద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 01:43 PM

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో నిర్మాణ పనులకు ఆటంకం ఎదురైంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్ల నుంచి వరద ప్రవాహం పోతుంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు కావడంతో అధికారులు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com