ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 01:44 PM

స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్ 324 పాయింట్లు 54071 వద్దకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 16150 స్థాయిల దిగువకు చేరింది. సెన్సెక్స్‌ 217 పాయింట్ల నష్టంతో 54177 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 16143 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో మంగళవారం రూపీ డాలరు పోలిస్తే 79.58 రికార్డు కనిష్టం వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com