చార్‌ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో బుధవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తారు. అయితే బద్రీనాథ్ హైవేపై కొండ చరియలు పడడంతో యాత్రకు విఘాతం కలిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa