ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 11:45 AM

4 నుంచి 12 నెలల వయసు చిన్నారులు 12-16 గంటలు నిద్రపోవాలి
1 నుంచి 2 ఏళ్ల వయసు వారు 11-14 గంటలు నిద్రపోవాలి
3 నుంచి 5 ఏళ్ల వయస్సు వారు 10-13 గంటలు నిద్రపోవాలి
6 నుంచి 12 ఏళ్ల వయసు వారు 9-12 గంటలు నిద్రపోవాలి
13 నుంచి 18 ఏళ్ల వయసు వారు 8-10 గంటలు నిద్రపోవాలి
18 నుంచి ఆపై వయసు వారు కనీసం 8 గంటలు నిద్రపోవాలి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com