ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 11:48 AM

ఛత్తీస్​గఢ్​ లోని రాయ్​పుర్​ లో దారుణం జరిగింది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమెను చంపి తాను సూసైడ్ చేసుకున్నాడు. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న కమలేశ్​, అర్చన ఒకే ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి వీరిద్దరి గొడవ జరిగింది. కమలేశ్​ సుత్తితో అర్చనను గాయపరిచి, బ్లేడుతో గొంతు కోశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానంతోనే హత్య చేసినట్లు యువకుడు సూసైడ్​ నోట్​లో రాశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com