చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ (చుడా) అథారిటీ మొదటి సమావేశం చైర్మన్ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం చుడా కార్యాలయంలో జరిగింది. చిత్తూరు నగరాభివృద్ధికోసం ఇటీవల ప్రకటించిన మాస్టర్‌ప్లాన్-2041 అభ్యంతరాలు, సలహాలపై అథారిటీ సమావేశంలో సభ్యులు చర్చించారు. చుడా వైస్‌చైర్మన్ విశ్వనాథ్ నిర్వహించిన సమావేశానికి సభ్యుల హోదాలో కలెక్టర్ హరినారాయణన్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa