చిత్తూరు జిల్లాలో బుధవారం 15 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. విన్నరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేనిపక్షంలో కరుణ విశ్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే కరోనా చికిత్స చేయించుకోవాలన్నారు.