ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో అరుదైన బ్లడ్ గ్రూప్ గుర్తింపు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 12:38 PM

ప్రపంచంలోనే అత్యంత అరుదైన 'ఈఎంఎం నెగటివ్' బ్లడ్ గ్రూపును భారత్ లో తొలిసారిగా గుర్తించారు. గుజరాత్‌ లోని అహ్మదాబాద్ లో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఓ 65 ఏళ్ల వ్యక్తిలో ఈ బ్లడ్ గ్రూపును గుర్తించారు. 'ఈఎంఎం నెగటివ్' బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఎవరికి రక్తాన్ని దానం చేయలేరు, ఇతరుల నుంచి తీసుకోలేరు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూపును గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com