ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ఇద్దరికి పంది గుండెలు అమర్చిన వైద్యులు

international |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 12:39 PM

జన్యుపరమైన మార్పులు చేసి మరో ఇద్దరు మనుషులకు పంది గుండెలు అమర్చటంలో విజయవంతమయ్యారు అమెరికా వైద్యులు. న్యూయార్క్‌లోని లాంగ్‌వన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ఆపరేషన్‌ చేశారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఇద్దరు రోగులకు ఈ గుండెల్ని అమర్చామని, గుండెల పనితీరు సాధారణంగానే ఉందని వెద్యులు తెలిపారు. పంది గుండె మనిషికి అమర్చడం ఈ ఏడాది రెండోసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com