ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంక ప్రజలకు డేవిడ్ వార్నర్ లేఖ

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 01:13 PM

ఆర్థిక సంక్షోభంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శ్రీలంక ప్రజలకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ లంక ప్రజలు తమపై ఆదరాభిమానాలు చూపించారని, వారి ప్రేమ నన్ను కదిలించింది అని వార్నర్ పేర్కొన్నాడు. తాజాగా శ్రీలంక పర్యటనను ముగించుకొని ఆస్ట్రేలియా వెళ్లిన వార్నర్ తన సోషల్ మీడియాలో ఈ లేఖను షేర్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com