శ్రీలంకలో ప్రజల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకోవడంతో పలువురు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో సింగపూర్ వెళ్లి పోయాడని, అనంతరం సౌదీ అరేబియా వెళ్లినట్లు మాల్దీవుల విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజుల ముందు శ్రీలంక అధ్యకుడు రాజపక్స కొలంబో నుంచి మాల్దీవులకు వెళ్లి తలదాచుకున్న సంగతి తెలిసిందే.