ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 04:06 PM

ఐఎండి సూచనల ప్రకారం  దక్షిణ ఒడిశా మరియు  దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని  ప్రభావంతో గురువారం శ్రీకాకుళం , విజయనగరం,  పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు , విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ , కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని  విపత్తుల సంస్థ ఎండి బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి  వేటకు వెళ్లరాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com