హొళగుంద: హొళగుంద కస్తూర్బా గాంధీ గురుకుల బాలిక విద్యాలయంలో సీట్లను పెంచాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శ్రీరంగ డిమాండ్ చేశారు. హొళగుంద తాసిల్దార్ కార్యాలయం ముందు గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీజీ విద్యాలయంలో సీట్ల కొరత వల్ల బాలికలు చదువుకు దూరం అవుతున్నారని ఆరోపించారు. కేజీబీజీవీలో సీట్ల కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa