ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది: నాదెండ్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 05:18 PM

ప్రజా సంక్షేమం కోసమే రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చామని సిఎం జగన్ చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. ఆ సొమ్ముతో కౌతురైతులను ఆదుకొని ఉంటే రాష్ట్రంలో ఆత్మహత్యలే ఉండేవి కావని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను తక్కువ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. గురువారం కాకినాడ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com