భారతదేశంలోకి మంకీపాక్స్ వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాపు, నడుమునొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలతో పాటు ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. వ్యాధికి గురైన వారిలో చాలా వరకు వారాల్లోనే కోలుకుంటారు. కొందిరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa