ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోగ నిరోధక శక్తిని పెంచే ఇంగువ

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jul 17, 2022, 12:13 PM

వర్షాకాలంలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు, చర్మ అలెర్జీలు, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ ఫీవర్ వంటి సమస్యలొస్తాయి.


ఈ క్రమంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇంగువ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి కడుపు సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను షరిష్కరించడంలో సహాయపడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com