ట్రెండింగ్
Epaper    English    தமிழ்

858 అడుగులకు చేరిన శ్రీశైలం డ్యాం నీటిమట్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 17, 2022, 01:38 PM

శ్రీశైలం: కృష్ణా, తుంగభద్ర నదిల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహం తో శ్రీశైలం జలాశయం జలకలను సంతరించుకుంటుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885అడుగులు కాగా ఆదివారం ఉదయం నాటికి 858 అడుగులకు చేరుకుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 215టీఎంసీ లు కాగా.. ప్రస్తుతం 101. 67 టీఎంసీ లుగా నమోదైంది. ఇన్ ఫ్లో 3. 10లక్షలు కాగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా అవుట్ ఫ్లో 31వేలు గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com