ధర్మవరం నియోజవర్గం పరిధిలోని పోతుకుంటలో మాజీమంత్రి పరిటాల సునీత విస్తృతంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా పోతుకుంట గ్రామంలోని పలు వీధులలో విస్తృతంగా కలియతిరిగారు. ప్రభుత్వం అన్ని రకాల పన్నులను పెంచుతూ పేదలను మరింత పేదలుగా చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు.