యూపీలోని బరేలీలో ఓ కోతి కారణంగా 4 నెలల పసికందు ప్రాణాలు కోల్పొయాడు. డుంకా గ్రామంలో నిర్దేశ్ ఉపాధ్యాయ్(25) అతని భార్య ఉంటున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం మూడంతస్థుల బిల్డింగ్పై 4 నెలల పసికందుతో కలిసి ఉండగా అక్కడికి కోతుల గుంపు వచ్చింది. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ కోతి చిన్నారిని అందుకోని బిల్డిండ్ పై నుంచి కిందకు విరేసింది. ఈ ఘటనలో బిడ్డ క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.