ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీడ్కోలు బ‌హుమ‌తి అడిగిన వెంక‌య్య నాయుడు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 18, 2022, 12:34 PM

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియ‌నుంది. ఈ క్రమంలో సోమవారం ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షకాల సమావేశాలే ఆయన పాల్గొనే చివరి సమావేశాలు కానున్నాయి. దీంతో త‌న‌కు ఓ గిఫ్ట్ ఇవ్వాల‌ని విప‌క్ష పార్టీల రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఆయన అడిగిన‌ట్లు తెలుస్తోంది. అర్థ‌వంత‌మైన రీతిలో రాజ్య‌స‌భ కొన‌సాగాల‌ని, అందుకు స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని, ఇదే త‌న‌కు ఇచ్చే వీడ్కోలు బ‌హుమ‌తి అని ఆయ‌న చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com