దేశీయ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 439.33 పాయింట్ల లాభంతో 54,200.11 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 135.55 పాయింట్ల లాభంతో 16184.75 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.79.78 గా ఉంది. టెక్ మహీంద్రా, టైటాన్, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.