ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలమైన కేసు ఉంటేనే జోక్యం చేసుకోగలం: సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 18, 2022, 05:18 PM

జాతీయస్థాయిలో హిందువులకు ఎందుకు మైనారిటీ హోదా ఇవ్వరని ఆధ్యాత్మిక నేత దేవకీనందన్ ఠాకూర్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు హిందువులకు మైనారిటీ హోదా నిరాకరిస్తున్నాయనడానికి గట్టి ఆధారాలు కావాలని సుప్రీం ధర్మాసనం సోమవారం వెల్లడించింది. ఏదైనా బలమైన కేసు ఉంటే తప్ప దీనిపై తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ యు.యు.లలిత్ ధర్మాసనం స్పష్టంచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com