ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్జీ దారులకు న్యాయం చేకూరే విధంగా తగిన చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 12:10 PM

పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు సోమవారం  జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమములో పాల్గొని, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరిగినది. ఈ  స్పందన కార్యక్రమానికి విచ్చేసిన ప్రజల నుండి అందిన 54 అర్జీలను స్వయంగా పరిశీలించి, అర్జీ దారులకు చట్ట పరిధిలో సత్యర న్యాయం చేకూరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజావేదికగా పోలీస్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పెదాలకి న్యాయం త్వరగా జరగడానికి వీలు కలిపిస్తుంది అని ఆనందాన్ని వ్యక్తపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com