రిలయన్స్ సామాజ్రాధినేత ముకేశ్ అంబానీ తాజాగా మరోసారి తన రేంజ్ ఏంటో చూపించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం కంపెనీలు పోటీ పడుతున్నాయి. వీటి మధ్యలోకి అదానీ గ్రూప్ వచ్చి చేరింది. అయితే ఈ వేలంలో రిలయన్స్ ఏకంగా రూ.14,00 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపింది. అదానీగ్రూప్ చేసిన డిపాజిట్ రూ.100 కోట్లు. అయితే రూ.14 వేల కోట్లతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa