చైనాలోని ఫుజో ప్రాంతంలో ఇటీవల దొంగను పట్టుకునేందుకు పోలీసులు వేసిన ప్లాన్ ఆశ్చర్యపరుస్తోంది. ఓ కేసులో దొంగను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా, అప్పటికే అతడు పరారయ్యాడు.
ఆ ప్రాంతంలో నిశితంగా పరిశీలించగా రెండు చనిపోయిన దోమలు కనిపించాయి. వాటిని సేకరించి, దోమలలోని రక్తాన్ని ల్యాబ్‌లో పరీక్షించారు. అందులోని డీఎన్‌ఏ ఆధారంగా దొంగ వివరాలు తెలిశాయి. దీంతో అతడిని అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa