కొత్త లేబర్ కోడ్ తో ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు మేలు జరగనుంది. వీరికి పిఎఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ కాలంలో జీతంలో 50% లేదా అంతకంటే ఎక్కువగా మీ పీఎఫ్ ఖాతాలో జమచేయబడుతుంది.
అయితే జీతం తగ్గే అవకాశం ఉంటుంది. జీతాలు తగ్గినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ డబ్బు పీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. గతంతో పోలిస్తే గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది.