మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్ కు దూరమయిన శ్రీశాంత్, 7 ఏళ్ల నిషేధం తర్వాత గతేడాది తిరిగి దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో నేను ఆడి ఉంటే టీమిండియా కనీసం మరో మూడు వరల్డ్ కప్ లు గెలిచేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa