ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలబంద గుజ్జుతో లాభాలివే

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 09:05 PM

అనేక రోగాలను తగ్గించే గుణాలు కలబందలో ఉన్నాయి. శరీరంలో విష పదార్థాలను కలబంద తొలగిస్తుంది. షుగర్ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధ పడేవాళ్లకు కలబంద రసం ఉపశమనం కలిగిస్తుంది.


కలబంద గుజ్జు తినడం వల్ల కీళ్లు దృఢంగా తయారవుతాయి. గాయాలు, పుండ్లను కలబంద తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. మలబద్దకం ఉండేవారు దీనిని వాడితే ఫలితం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com