భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకనుంచి ప్రతి సోమ, శుక్రవారం లలో అన్ని గ్రామ సచివాలయాలలో 18-60 ఏండ్ల వయసు గలిగి కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసుకొని ఆరు నెలలు పూర్తయిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పొందవచ్చని నందలూరు డాక్టర్ సృజన, చంద్రశేఖర రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దగ్గరలోని సచివాలయం, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలను సంప్రదించి అందరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa