ఏపీలోని విశాఖలో దారుణం జరిగింది. మృదుల అనే మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్త మురళిని హత్య చేసింది. మురళి ఈస్ట్ ఆఫ్రికాలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 9న ఆఫ్రికా నుంచి విశాఖకు వచ్చాడు. ఈ నెల 11న భర్త కనిపించడం లేదని మృదుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా భార్య మృదులే తన ప్రియుడితో కలిసి చంపినట్లు తేలింది. నిందితురాలు నేరం అంగీకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa