మన భారతదేశంలో బహుళ పార్టీ విధానం అమలులోవుంది. అందుకే సంఖ్యా పరంగా చూస్తే పార్టీల సంఖ్య వేల సంఖ్యలోనే ఉన్నాయి. కానీ వాటిలో గుర్తింపు పొందిన పార్టీలదే లెక్కకిందకు వస్తుంది. ప్రస్తుతం దేశంలో 7 జాతీయ పార్టీలు ఉన్నాయి.
జాతీయ పార్టీలు....
1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2. భారతీయ జనతా పార్టీ 3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - సీపీఐ 4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) - సీపీఎం 5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 6. బహుజన్ సమాజ్ పార్టీ 7. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలుగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa