ఏ వ్యక్తి అయినా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అతడిని అర్హత కలిగిన అధికారి నిర్భందించవచ్చు. కాని అప్పుడప్పుడు సరియిన కారణాలు లేకుండానే ఒక వ్యక్తిని ఒక అధికారి నిర్భందించడం లేదా అరెస్ట్ చేయడం చేయవచ్చు. ఈ విదంగా వ్యక్తిని నిర్భందించడం సహేతుకమా, కాదా అని న్యాయస్థానం విచారిస్తుంది. ఈ విధమైన నిర్భందం నుండి వ్యక్తిని రక్షించడానికి న్యాయస్థానం జారీ చేసే ప్రత్యేక ఉత్తర్వును “ హెబియస్ కార్పస్” అని అంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa