వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 54 రన్స్ చేసి కెరీర్‌లో 10వ అర్ధశతకాన్ని నమోదు చేసిన అయ్యర్.. వన్డేల్లో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. కేఎల్ రాహుల్ 27 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును చేరుకోగా.. అయ్యర్ 25 ఇన్నింగ్స్‌ల్లో చేరుకొని రికార్డు బ్రేక్ చేసాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa