జీవించే హక్కును హరించడం భావ్యంకాదు, అదికూడా దళితులలో అట్టడుగున ఉండే రెళ్ళి కులస్తుల ఇళ్లు ఉన్నపాలంగా ఖాళీ చెయ్యమనడం సరైనది కాదని కలక్టర్ గారు, కింగ్ జార్జ్ హాస్పిటల్ వాళ్లకు ప్రత్యామ్నాయ వసతి కల్పించేవరకు నోటీసులు వాపసు తీసుకోమని కోరిన విశాఖపట్నం జనసేన నేతలు శివశంకర్ రావు , కోన తాతారావు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నదక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి యజ్ఞశ్రీ, శివ ప్రసాద్, డాక్టర్ మూగి శ్రీనివాస్ ఇతరులకు మద్దత్తుగా వెళ్ళిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్యాక్ సభ్యులు ఇతర నాయకులు.