ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాల తరలింపును విద్యార్థులు తల్లిదండ్రులు అడ్డుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 07:07 PM

తరగతులు తరలింపు పేరుతో పాఠశాలల మూసివేతను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకోవాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


మంగళవారం రేపల్లెలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మణిలాల్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు తమ గ్రామ పరిధిలో అందుబాటులో ఉండే ప్రాథమిక పాఠశాలల 3, 4, 5 తరగతులను విలీనం పేరుతో హైస్కూల్ కు తరలించడం ద్వారా సుమారు 5000 పాఠశాలలో మూతపడనున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com