పాకిస్తాన్ పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్, పాకిస్తాన్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న పీఐఏకు చెందిన మరో విమానంకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆకాశంలోనే రెండు విమానాలు ఢీకొట్టే ప్రమాదం ఏర్పడింది. ఇది గమనించిన రెండు విమానాల పైలెట్లు విమానాల కోర్స్ ను సరిచేసుకోవటంతో పెను ప్రమాదం తప్పిందని ఎయిర్ లైన్ అధికారి మంగళవారం తెలిపారు.