కర్నూలు నగర సమీపంలోని రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున కారు-లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం వాసులుగా గుర్తించిన పోలీసులు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. మృతులు గణేష్, రుద్ర, సోమశేఖర్ గా గుర్తించారు. ఈప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా కర్నూలు ఆస్పత్రికి తరలించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa