రాజకీయాలలో కానీ, వ్యక్తిత్వంలో కానీ ఆయన ఒక శఖం అని చెప్పుకొనే మనుషుల్లో ఒకరు స్వర్గీయ ఏపీజే అబ్దుల్కలాంగారు. దేశానికీ ఆయన చేసిన సేవ మరవలేనిది. ఐతే ఈ రోజు ఆయన మరణించిన రోజు కావడం కొంత ఆవేదనకు గురయ్యే విషయమే. ఈ సందర్భముగా టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ స్పందిస్తూ... మాజీ రాష్ట్రపతి, దేశానికి శాస్త్ర, సాంకేతికపరమైన ఎన్నో విజయాలను అందించిన ఏపీజే అబ్దుల్కలాంగారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన జీవితం అందించిన స్ఫూర్తి భవిష్యత్ తరాల విజయాలకు వెలుగుబాటగా నిలుస్తుంది. కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని తెలియజేసారు.