ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని హాస్పిటల్లో చేర్పించండి: డీఎస్పీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 02:17 PM

రహదారి ప్రమాదలలో తీవ్రంగా గాయపడి ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, అతనిని తక్షణమే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకోనిపోయి చికిత్స నిమిత్తం(గోల్డెన్ హవర్ లో) చేర్పించి గాయపడిన అతని యొక్క ప్రాణాలు కాపాడితే, ఆ ప్రాణాలు కాపాడిన వ్యక్తీ కి రవాణా శాఖ ద్వారా 5000 బహుమతులు గుడ్ సంరక్షణన్ పథకం క్రింద ఇవ్వబడునని ఇది కేంద్ర ప్రభుత్వ పధకం కావున. ప్రజలు, ఆటో, లారీ, ట్రాక్టర్ల డ్రైవర్లకు తెలియచేసి కొందరి ప్రాణాలైన కాపాడు ప్రయత్నం చేయవాలిసినది గా మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ కొరడమైనది. అట్లు హాస్పిటల్ లో చేర్పించిన వారిని పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని కానీ, సాక్ష్యం చెప్పాలని కానీ, వారికి ఇష్టం లేకుండా బలవంతం చేయడం జరగదు. ముఖ్యంగా వాలంటీర్లు, విలేఖరులు ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com