ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 03:54 PM

రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడని, ప్రతి పేదవానికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా అన్నారు. 


అట్లూరు మండలం లోని ముత్తుకూరు లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు పొందిన జాబితాను, సంక్షేమ బావుటాను, వివరించారు. ఈ కార్యక్రమంలో అట్లూరు మండలం వైసిపి నాయకులు గోపి రెడ్డి బ్రహ్మానంద రెడ్డి, మాధవ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ముడుమాల ప్రభాకర్ రెడ్డి, బోవిళ్ల వీరారెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com