ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 08:39 AM

ఏపీ ప్రభుత్వం శుక్రవారం(జూలై 29) వైఎస్ఆర్ కాపునేస్తం మూడో విడత సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు నగర పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా కాపు సామజిక వర్గంలోని ఉపకులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com