ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ

national |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 12:41 PM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 


ఇందులో భాగంగా పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీలు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com