ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చనిపోయాడనుకున్న వ్యక్తి నెల తర్వాత ప్రత్యక్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 07:26 PM

ఏపీలోని ప్రకాశం జిల్లా ముండ్లపాడులో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. సయ్యద్ మియా అనే వ్యక్తి మతిస్థిమితం ఉండదు. 40 రోజుల క్రితం పురుగుల మందు తాగి అతడు మృతి చెందాడు. అతడి మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. అయితే ఇటీవల సయ్యద్ మియా ఇంటికొచ్చాడు. అదే పోలికలు ఉన్న వ్యక్తికి తాము అంత్యక్రియలు చేశామని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. మృతుడు ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com