ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వాన్‌పిక్ కంపెనీని ఈ కేసు నుంచి తొలగిస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వాన్‌పిక్ కంపెనీకి కూడా సంబంధం ఉందని గతంలో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. తాజా విచారణలో వాన్‌పిక్ కంపెనీపై అభియోగాలను కోర్టు కొట్టేసింది. దీంతో వాన్‌పిక్ కంపెనీకి ఊరట దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa