ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామన్వెల్త్ గేమ్స్ లో తొలి రోజు ఇండియా షెడ్యూల్‌

sports |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 10:36 AM



తొలి రోజు ఇండియా షెడ్యూల్‌ ఇదే





లాన్‌ బాల్‌ - మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం


టేబుల్‌ టెన్నిస్‌ - మధ్యాహ్నం 2 గంటల నుంచి


మెన్స్‌ టీమ్‌ క్వాలిఫయర్స్‌ - హర్మీత్‌ దేశాయ్‌, సనీల్‌ శెట్టి, శరత్‌ ఆచంట, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌


వుమెన్స్ టీమ్‌ క్వాలిఫయర్స్‌ - దియా చితాలే, మనికా బాత్రా, రీత్‌ టెన్నిసన్‌, శ్రీజా ఆకుల


స్విమ్మింగ్‌ - మధ్యాహ్నం 3 గంటల నుంచి


400 మీ. ఫ్రీస్టైల్ - కుశాగ్ర రావత్‌


100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ - శ్రీహరి నటరాజ్‌


100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఎస్‌ 9 - ఆశిశ్‌ కుమార్‌


50 మీ. బటర్‌ఫ్లై - సజన్‌ ప్రకాశ్‌


క్రికెట్‌ - మధ్యాహ్నం 3.30 గంటల నుంచి


గ్రూప్‌ స్టేజ్‌ - ఇండియా vs ఆస్ట్రేలియా


ట్రయథ్లాన్‌ - మధ్యాహ్నం 3.30 గంటల నుంచి


మెన్స్‌ - ఆదర్శ్‌ ఎంఎస్‌, విశ్వనాథ్‌ యాదవ్‌


వుమెన్స్‌ - సంజనా జోషి, ప్రజ్ఞా మోహన్‌


బాక్సింగ్‌ - సాయంత్రం 4.30 గంటల నుంచి


మెన్స్‌ 63.5 కేజీ - శివ థాపా


స్క్వాష్‌ - సాయంత్రం 4.30 గంటల నుంచి


మెన్స్‌ సింగిల్స్‌ - సౌరవ్‌ ఘోషల్‌, రమిత్ టాండన్‌, అభయ్‌ సింగ్‌


వుమెన్స్‌ సింగిల్స్‌ - జోష్న చిన్నప్ప, సునాయా కురువిల్లా, అనహత్‌ సింగ్‌


బ్యాడ్మింటన్‌ - సాయంత్రం 6.30 గంటల నుంచి


మిక్స్‌డ్‌ టీమ్‌ (గ్రూప్‌ స్టేజ్‌) - ఇండియా vs పాకిస్థాన్‌


హాకీ - సాయంత్రం 6.30 గంటల నుంచి


వుమెన్స్‌ గ్రూప్‌ స్టేజ్‌ - ఇండియా vs ఘనా







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com