ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోదావరి వరద ఉధృతికి నష్టపోయిన రైతులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 12:39 PM

ఇటీవల సంభవించిన గోదావరి వరద ఉధృతికి నష్టపోయిన రైతులకు, వ్యవసాయాన్ని నమ్ముకుని పనులు చేసే కార్మికులకు ప్రభుత్వం తగు సహాయం చేయాలని అలాగే నరసాపురం నియోజకవర్గంలోని వరద ఉధృతికి కొట్టుకుపోయిన 5 అవుట్ పాస్ స్లూయిజ్ల గేట్లను కొత్తవి పెట్టించి వాటిని పునః స్థాపించాలని, బాధితులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని నరసాపురం ఆర్డిఓ గారికి స్థానిక టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు ,  నరసాపురం మాజీ శాసనమండలి చైర్మన్ ఎం ఏ షరీఫ్ , నియోజకవర్గ యువ నాయకులు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు , పట్టణ నాయకులతో కలసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com