అజాదిక అమృత్ సరోవర్ లో భాగంగా లేపాక్షి మండలంలోని కల్లూరు, మనెంపల్లి గ్రామాల్లో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శనివారం జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లతో పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధి కూలీలతో నీరు నీడ వసతి కల్పిస్తున్నారా అని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa