తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలంలోని బీపీ అగ్రహారంలోని గంగమ్మకు ఆడి మాసం సందర్భంగా బి. పి అగ్రహారం, శ్రీ రామ్ నగర్ కాలనీ, ప్రాజెక్ట్ విధి తదితర ప్రాంతాలలోని భక్తులు పొంగళ్ళు పెట్టి నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు కర్రసాము విన్యాసాలు మరింతగా అందరిని ఆకట్టుకున్నాయి. పలు ప్రాంతాల నుంచి ప్రజలు అమ్మవారిని దర్శించుకుని , మొక్కులు తీర్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa