స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ శ్రీ పింగళి వెంకయ్య గారి 146వ జయంతి మరియు నాటక రంగ ప్రముఖుడు రంగమార్తాండ స్వర్గీయ శ్రీ బళ్ళారి రాఘవ గారి జయంతి సందర్భంగా ఈ రోజు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వారి చిత్రపటాలకు జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు, IPS., పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ SP అడ్మిన్ P.శ్రీనివాస్, అడిషనల్ SP AR B.సత్యనారాయణ, SB DSPs M.వెంకటేశ్వరరావు, M. అంబికా ప్రసాద్, AR DSP అప్పారావు, AO DPO BVSRK. నాయక్, ఇన్స్పెక్టర్స్ SRC, SB, RIs ANS, వెల్ఫేర్, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు DCRB, IT కోర్ , కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.